ఐపీవోకి మర్రి రిటైల్
జేసీ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న మర్రి రిటైల్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా..శుక్రవారం అనుమతినిచ్చింది.
హైదరాబాద్, జూలై 10: జేసీ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న మర్రి రిటైల్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా..శుక్రవారం అనుమతినిచ్చింది. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.522 కోట్ల నిధులను సేకరించాలని సంకల్పించింది. ఇందుకోసం కంపెనీ ప్రమోటర్ మర్రి వెంకట్ రెడ్డికి సంబంధించిన 2.7 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నారు.
ఈ వాటాల విక్రయం ద్వారా సమీకరించనున్న నిధులను రుణాలను తీర్చడానికి, కొత్తగా 10 దుస్తుల అవుట్లెట్లు, ఒకటి ఆభరణాలు-దుస్తుల అవుట్లెట్తోపాటు మరో రెండు ఆభరణాల స్టోర్లను తెరువడానికి ఖర్చు చేయబోతున్నది. వీటితోపాటు జెట్‌వర్క్ మాన్యుఫ్యాక్చరింగ్, టంబో ఇమేజింగ్ ఇండియా, గుజరాత్ విక్టరీ ఫోర్జింగ్ ఐపీవోలకు కూడా సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

