శ్రీవారికి 121కిలోల బంగారు ఆభరణాల కానుక
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు 121కిలోల బంగారంతో ప్రత్యేకంగా ఆభరణాలను తయారు చేయించారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు 121కిలోల బంగారంతో ప్రత్యేకంగా ఆభరణాలను తయారు చేయించారు. వీటివిలువ రూ.160కోట్ల వరకు ఉంటుందని అంచనా. 9 సెట్లుగా రూపొందించిన 45రకాల ఆభరణాలను ఈనెల 26న స్వామివారికి అందించనున్నట్టు సమాచారం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

