Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి (అక్టోబర్ 11) నుంచి అక్టోబర్ 20 వరకు పది రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు( Devi Sharannavaratri celebration) ఘనంగా ప్రారంభమయ్యాయి.
Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నేటి (అక్టోబర్ 11) నుంచి అక్టోబర్ 20 వరకు పది రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు( Devi Sharannavaratri celebration) ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయ ప్రాంగణంలో ఆలయ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాస రావు ప్రారంభ పూజలు చేశారు.
భ్రమరాంబికా దేవి తొమ్మిది రోజుల పాటు వివిధ నవదుర్గ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు (నేడు) అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. కాగా, అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా శమీ పూజ మరియు తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

