హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు చుక్కెదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1-4 (13-15, 10-15, 12-15, 8-15, 15-9)తేడాతో అహ్మదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓటమిపాలైంది. అహ్మదాబాద్ కెప్టెన్ ముత్తుస్వామి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.