పుణె: సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ (David miller) .. డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను 29 బంతుల్లో 53 అర్థశతకం బాది నీషమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాంట్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన కివీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. మరో బ్యాట్స్‌మన్ వాన్ డస్సెన్ 133 పరుగులు చేసి ఔటయ్యాడు.