Alert for Railway Passengers | గులాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
Alert for Railway Passengers | గులాబ్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు | బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించింది.

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ట్రైన్లను దారి మళ్లించింది. ఆదివారం భువనేశ్వర్ – సికింద్రాబాద్, భువనేశ్వర్ – తిరుపతి మధ్య నడువాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే పూరీ – చెన్నై సెంట్రల్, సంబల్పూర్ – హెచ్ఎస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రాయగడ – గుంటూరు ఎక్స్‌పెక్స్, భువనేశ్వర్ – కేఎస్ఆర్ బెంగళూరు సిటీ, భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసింది.
సోమవారం నడువాల్సిన తిరుపతి – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ – పూరీ ఎక్స్‌ప్రెస్, హెచ్ఎస్ నాందేడ్ – సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ – భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సైతం రద్దు చేసింది. గులాబ్ తుఫాను కారణంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీ, ఒడిశాలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ సైతం జారీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

