Covid vaccination: 15-18 ఏండ్ల పిల్లలకు మొదలైన కొవిడ్ వ్యాక్సినేషన్
Covid vaccination: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసుగల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination ) ఇవాళ ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసుగల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination ) ఇవాళ ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. 2022, జనవరి 3 నుంచి దేశమంతటా 15-18 ఏండ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు గత డిసెంబర్ 25న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది.
కొత్త వ్యాక్సిన్లు తీసుకుంటున్న టీనేజ్ గ్రూప్ పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని, అందుకు సరిపడా అదనపు కొవాగ్జిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇటీవల ప్రకటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

