Home
News
Covaxin Booster Dose Will Enhance The Vaccine Effectiveness Against The Delta Variant Infection Finds Icmr Study
కోవాగ్జిన్ బూస్టర్‌తో డెల్టా దూరం..
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ బూస్టర్ డోసుపై ఐసీఎంఆర్ తన స్టడీ రిపోర్ట్‌ను వెలువరించింది. ప్రికాషనరీ డోసు రూపంలో ఇస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఐసీఎంఆర్ తన స్టడీలో తెలిపింది. డెల్టా ఇన్ఫెక్షన్ను కోవాగ్జిన్ సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ఐసీఎంఆర్, ఎన్ఐవీ రిపోర్ట్ పేర్కొన్నది. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్లు అయిన బీఏ.1.1, బీఏ.2లను కూడా కోవాగ్జిన్ బూస్టర్ డోసు సమర్థవంతంగా నిలువరిస్తున్నట్లు అధ్యయనంలో తేల్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

