డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామ పరిధిలో ఉన్నటువంటి మంజీత్ కాటన్ మిల్ నందు సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్తగూడెం చైర్మన్ బానోతు లాల్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామ పరిధిలో ఉన్నటువంటి మంజీత్ కాటన్ మిల్ నందు సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్తగూడెం చైర్మన్ బానోతు లాల్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, 21వ డివిజనల్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, పిఎసిఎస్ కొత్తగూడెం చైర్మన్ మండే వీర హనుమంత రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలిం, సిసిఐ బయ్యర్ సింహాద్రి నాయుడు, సిపిఐ మండల కార్యదర్శి భూక్య బద్రు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అజ్మీర్ ఆమ్రు, మాలోత్ అశోక్ బాబు, సపవత్ రవి, వాడే లక్ష్మీ, జోగా రామయ్య, తేజావత్ రవికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎండి.హిమాయత్ హుస్సేన్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

