పత్తికి రికార్డు ధర.. నర్సంపేటలో క్వింటాకు 9,120
పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.8,667 ఉండగా, వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో రూ.9,120 పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
నర్సంపేట, అక్టోబర్12 : పత్తికి రికార్డుస్థాయి ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.8,667 ఉండగా, వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్లో రూ.9,120 పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ముత్తోజిపేటకు చెందిన రైతు కాకి జంపయ్య సోమవారం 4 పత్తి బస్తాలను మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు పోటీపడి ధర చెల్లించారు. ఈ సీజన్లో పత్తికి గరిష్ఠ ధర పలుకడం ఇదే మొదటిసారని రైతులు చెప్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

