నిరసన తెలపడం ఇక ఉచితం కాదు!
ఇక ఢిల్లీలో నిరసన తెలపడం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కానున్నది. జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా నిరసనల కోసం కేటాయించిన మూడు కొత్త ప్రదేశాలలో ఒకటైన రామ్‌లీలా మైదాన్ రానున్న రెండున్నర నెలల పాటు బుకింగ్‌కు అందుబాటులో లేదు. దీని బుకింగ్ రుసుము రోజుకు రూ.50,000. దీనికి అదనంగా రూ.55,000 సెక్యూరిటీ డిపాజిట్(తిరిగి వాపసు వస్తుంది) ఉంటుంది. పన్నులతో కలిపి ఒక రోజు బుకింగ్‌కు అయ్యే ప్రారంభ ఖర్చు రూ.1.21 లక్షలు అవుతుంది అని ఒక అధికారి తెలిపారు.
- రామ్‌లీలా మైదాన్‌కు లక్షల్లో ఫీజు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఇక ఢిల్లీలో నిరసన తెలపడం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కానున్నది. జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా నిరసనల కోసం కేటాయించిన మూడు కొత్త ప్రదేశాలలో ఒకటైన రామ్‌లీలా మైదాన్ రానున్న రెండున్నర నెలల పాటు బుకింగ్‌కు అందుబాటులో లేదు. దీని బుకింగ్ రుసుము రోజుకు రూ.50,000. దీనికి అదనంగా రూ.55,000 సెక్యూరిటీ డిపాజిట్(తిరిగి వాపసు వస్తుంది) ఉంటుంది. పన్నులతో కలిపి ఒక రోజు బుకింగ్‌కు అయ్యే ప్రారంభ ఖర్చు రూ.1.21 లక్షలు అవుతుంది అని ఒక అధికారి తెలిపారు. మైదానంలో కేవలం 150 మందికి మాత్రమే చోటు ఉంటుందని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ ద్వారా ఈ మైదానాన్ని బుక్ చేసుకోవాలి. ఒక దరఖాస్తును ఆమోదించే ముందు ఢిల్లీ పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సరిఫికెట్(ఎన్ఓసీ) తప్పనిసరి అని అధికారులు చెప్పారు. జంతర్ మంతర్‌లో నిరసనలకు ఎటువంటి చెల్లింపు అవసరం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

