41 కొత్త బార్లకు 5 వేలకుపైగా దరఖాస్తులు
రాష్ట్రంలో కొత్తగా 41 బార్లకు 5 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త బార్లకు దరఖాస్తు ఫీజు రూ.లక్ష వసూలు చేయగా రూ.50 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఎక్సైజ్‌శాఖకు వచ్చింది.
- ఎక్సైజ్‌శాఖకు రూ. 50 కోట్ల లాభం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 41 బార్లకు 5 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త బార్లకు దరఖాస్తు ఫీజు రూ.లక్ష వసూలు చేయగా రూ.50 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఎక్సైజ్‌శాఖకు వచ్చింది.
క్యూర్ పరిధిలోని 14 బార్లకు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలోని 2బీ బార్లకు రూ.44 లక్షలు, నిజామాబాద్ బోధన్ బార్‌కు రూ. 42 లక్షలు, మిగిలిన 2బీ బార్లకు రూ.30 లక్షలు ఏడాదికి ఎక్సైజ్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

