బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు కరోనా పాజిటివ్
కరోనా| జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం హైదరాబాద్‌లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం హైదరాబాద్‌లో ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యే షకీల్ తండ్రి ఆజాం, తల్లి, సోదరికి పదిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే తండ్రి ఆజాం హైదరాబాద్‌లోని యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే షకీల్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
మూడు రోజులుగా తనను కలిసిన వారందరు కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే షకీల్ ఓ ప్రకటనలో సూచించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్‌ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

