ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. నీట్-పీజీ అభ్యర్థులకు కీలక సూచనలు
ఈనెల 30న జరగనున్న 15వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్- 2026 నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సిటీబ్యూరో: ఈనెల 30న జరగనున్న 15వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్- 2026 నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి-ఐటీసీ కోహినూర్-మై హోమ్ అభ్రా-సీ గేట్ జంక్షన్-ఐకియా (మైండ్ స్పేస్ రోటరీ)-ట్రాన్స్ కో-ఎన్ సీబీ/బయోడైవర్సిటీ జంక్షన్-పిస్తా హౌస్-సౌత్ ఇండియా షాపింగ్ మాల్-గచ్చిబౌలి ఫె్లైఓవర్-ఇందిరానగర్-ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం, హెచ్సీయూ రెండో గేట్ వరకు మారథాన్ సాగనున్నట్లు వెల్లడించారు.
10కే రన్ హైటెక్స్-మాదాపూర్ నుంచి ప్రారంభమై ఎన్ఏసీ మెయిన్ గేట్, ఖానామెట్ జంక్షన్, మెటల్ చార్మినార్ జంక్షన్, టెక్ మహీంద్రా, లెమన్ ట్రీ హోటల్, రాయదుర్గం మెట్రో స్టేషన్, ఐకియా అండర్పాస్ మీదుగా ప్రధాన మారథాన్ మార్గంలో కలుస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

