Supreme Court | భార్య హత్య కేసులో కమెండో.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!
Supreme Court | నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) కు చెందిన బ్లాక్ క్యాట్ కమెండో (Black Cat Commando) కు సుప్రీంకోర్టు (Supreme court) లో చుక్కెదురైంది. భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడికి ఊరటనిచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
Supreme Court : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) కు చెందిన బ్లాక్ క్యాట్ కమెండో (Black Cat Commando) కు సుప్రీంకోర్టు (Supreme court) లో చుక్కెదురైంది. భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడికి ఊరటనిచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాను బ్లాక్ క్యాట్ కమెండోనని, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) లో తాను పాల్గొన్నానని, కాబట్టి పోలీసుల ముందు సరెండర్ కావడం నుంచి తనకు మినహాయింపును ఇవ్వాలని కోరుతూ సదరు కమెండో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఒక కమెండోగా ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొనడం నేరాల నుంచి తప్పించుకునే శక్తులు ఇవ్వదని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులో విచారణ కోసం లొంగిపోవాలని ఆదేశించింది. దాంతో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని కమెండో తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అతడి అభ్యర్థన మేరకు కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. భార్యను గొంతు నులిమి చంపిన కేసులో కమెండో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Read More >>
గుజరాత్‌కు 21 బాంబు బెదిరింపులు.. కటకటాల వెనక్కి మహిళా ఇంజినీర్.. ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్..!
ఇరాన్ మాట తప్పింది.. గట్టిగా బదులిస్తాం : ఇజ్రాయెల్
ముగిసిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత స్టాక్ మార్కెట్లలో జోష్
కాల్పుల విరమణ మాకు ఒకే.. థ్యాంక్యూ ట్రంప్ : నెతన్యాహు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

