సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి
ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్ పర్యటనతోపాటు అమెరికాలోని తన కూతురిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
నాంపల్లి కోర్టులు మే 14 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూరప్ పర్యటనతోపాటు అమెరికాలోని తన కూతురిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు సీఎం జగన్ విదేశీ పర్యటనకు ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో అప్పటివరకు జగన్ పర్యటన ముగించుకొని భారత్‌కు చేరుకొంటారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

