హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. జగన్ పాస్ పోర్టు రెన్యువల్ను ఐదేళ్లకు పెంచాలని అధికారులను ఆదేశించింది. దీంతో జగన్ లండన్ టూర్కు క్లియరెన్స్ లభించింది.