రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ప్రాంతాలలో బైక్ స్టంట్ చేస్తున్నట్లు గుర్తించిన ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి...
ఖమ్మం రూరల్, అక్టోబర్ 24 : ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ప్రాంతాలలో బైక్ స్టంట్ చేస్తున్నట్లు గుర్తించిన ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఐతగోని అజయ్ కుమార్ (20) పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజు తెలిపారు. రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువత ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిఘా విభాగంతో పాటు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పోలీసులు సీరియస్ గా దృష్టి పట్టారని, ప్రజలను భయబ్రాంతులకు గురైయేలా బైక్ స్టంట్లు చేస్తూ పట్టుబడితే చట్టవ్యతిరేక, తీవ్రమైన చర్యగా కేసులు తప్పవని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

