Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ వాళ్లు చెబుతున్నట్టుగా నీళ్లు ఎత్తిపోయడం వీలుకాదని అన్నారు. నీళ్లు ఎత్తిపోయడం కుదరదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Uttam Kumar Reddy | కాళేశ్వరం నుండి నీళ్లు లిఫ్ట్ చేయకూడదని తాము చెప్పలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తిపంపాలా లేదా అనే నిర్ణయం తమ చేతిలో లేదని, దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని NDSA ఇప్పటికే పేర్కొంది. ఈ క్రమంలో నీళ్లు ఎత్తిపోయడం కుదరదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యారేజెస్ రిహాబిలిటేషన్ వాళ్లు చెబుతున్నట్టుగా నీళ్లు ఎత్తిపోయడం వీలుకాదని అన్నారు. మూడు బ్యారేజ్‌లు కూడా బ్యారేజ్ గేట్లు ఎత్తి పెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) లఖిత పూర్వకంగా ఇచ్చింది. గేట్లు ఎత్తిపెట్టి పంప్‌హౌజ్‌లు వాడలేం. ఇది చాలా స్పష్టంగా చెబుతున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA స్పష్టత..
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తిపంపాలా లేదా అనే నిర్ణయం తీసుకునే అధికారం జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (NDSA)కు లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. NDSA ప్రధాన బాధ్యత ఆనకట్టలు, బ్యారేజీల భద్రత, నిర్మాణ స్థిరత్వాన్ని పర్యవేక్షించడం మాత్రమే.. ఆనకట్టల తనిఖీలు, భద్రతా పరిస్థితుల పరిశీలన, నిర్వహణ, పునరుద్ధరణ వంటి అంశాలపై NDSA దృష్టి ఉంటుంది
. అయితే, కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరు లేదా ప్రజలకు తాగునీరు అందించేందుకు నీటిని ఎక్కడి నుంచి, ఎంత మేరకు, ఏ విధంగా ఉపయోగించాలి అనే నిర్ణయం NDSA పరిధిలోకి రాదు. ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని తెలిపింది.
NDSA చెప్పింది కాబట్టి నీళ్లు ఎత్తిపోయడం కుదరదని అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని ఎత్తిపంపాలా లేదా అనే నిర్ణయం తమ చేతిలో లేదని, దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఇప్పటికే హైకోర్టుకు తెలిపిన NDSA https://t.co/VXUr1SoZjR
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

