Home
National
Calcutta High Court Bans Broadcast And Sharing Of Documentary Linked To Pm Modi And Gautam Adani
మోదీ, అదానీ డాక్యుమెంటరీపై కోర్టు ఆంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన ఓ వివాదాస్పద డాక్యుమెంటరీపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోను ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడంపై 2027 జనవరి 31 వరకు మధ్యంతర నిషేధం విధించింది.
కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన ఓ వివాదాస్పద డాక్యుమెంటరీపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోను ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడంపై 2027 జనవరి 31 వరకు మధ్యంతర నిషేధం విధించింది.
తదుపరి ఆదేశాలు వెలువడితే అంతకుముందే ఈ నిషేధం ముగిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. టెక్ వ్యాపారవేత్త సబీర్ భాటియా సహా పలువురిని ప్రతివాదులుగా పేర్కొంటూ, డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేయాలని, పరువు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని సంస్థ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

