KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
KTRs Meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.
తాండూర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభ ( Singareni Karmika Garjana) కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ మంగపతి సురేష్ బాబు ఆధ్వర్యంలో తాండూర్ మండల బీఆర్ఎస్ శ్రేణులు, కార్మికులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసనగా బీఆర్ఎస్ ఈ సింగరేణి కార్మిక గర్జన సభను ప్రతిష్టాత్మకంగా చేపట్టి కార్మికులకు కేటీఆర్ అండగా నిలువనున్నారని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

