BJP Ramchander rao | మేము అధికారంలో లేము కదా.. పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కామెంట్స్ వైరల్
BJP Ramchanderrao | బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు శుక్రవారం నిర్వహించిన ‘కాంక్లేవ్-2026’ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిసిందే. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ రాంచందర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BJP Ramchanderrao | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పరారీలోనే ఉన్నట్టు శుక్రవారం నిర్వహించిన ‘కాంక్లేవ్-2026’ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారని తెలిసిందే.
కాగా ఇదే ఈవెంట్లో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయమని ఓ పార్టీగా మీరు వెళ్లి ఆ అమ్మాయికి సానుభూతి తెలుపడమో, కలవడమో చేయాలి కదా..? బాధితురాలిని రాజకీయ పార్టీలు కలవకూడదా..? మద్దతు ఇవ్వకూడదా..? అన్న ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం. ఆ పని అధికార పార్టీ, పోలీసులు చేయాలని రాంచందర్ రావు చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం
ఆ పని అధికార పార్టీ, పోలీసులు చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు pic.twitter.com/MNt8ioV5yI
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2026
Read Also :
Army Chief Upendra Dwivedi: పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
Mamata Banerjee | పార్టీ నుంచి వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చు.. అవసరమైతే ఆఫీసులకు రంగులు వేస్తా : మమతాబెనర్జి
Gold price | అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్.. దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే రూ15 వేలు తగ్గిన వెండి..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

