కీరదోసకాయ ప్రయోజనాలు తెలుసా…?

హైదరాబాద్ ,జూన్ 5: కీరదోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కూడా నిర్బయంతరంగా తినవచ్చు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ కూడా కరిగిపోతాయి. కీరదోసలో కాన్సర్ ను రాకుండా చేసే గుణాలు ఉన్నాయి.
కీరదోసకాయలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. దీనిలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం’డీ’ హైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని పడుకుంటే కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు పోతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

