Student commits suicide | దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సాయి చరణ్(20) విద్యార్థి అనే విద్యార్థిని బహదూర్పల్లిలోని ఓ హాస్టల్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Happy Journey | ఏడుగురు మహిళల సరదా ట్రిప్.. ‘హ్యాపీ జర్నీ’ మూవీ రివ్యూ!