ఆసీస్‌కు ఆధిక్యం.. రాణించిన కంగారూ పేసర్లు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన ఆ జట్టు.. సౌతాఫ్రికాను 284 రన్స్‌కే ఆలౌట్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 106 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకుంది.
డర్బన్: ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (3/54)తో పాటు స్టార్క్, హాజిల్‌వుడ్, లియన్ చెరో రెండు వికెట్లు తీసి సఫారీలను నిలువరించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హమ్ (49) టాప్ స్కోరర్ కాగా లోయరార్డర్లో హర్మర్ (35 నాటౌట్), కేశవ్ (34) ఆ జట్టును ఆదుకున్నారు.
రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 33 రన్స్ చేసింది. మొత్తంగా కంగారూలు 139 పరుగుల ఆధిక్యంతో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

