గురుకులాలకు దసరా సెలవులిచ్చాం
బీసీ గురుకుల సొసైటీ ప రిధిలోని అన్ని గురుకులాలకు దసరా సెలవులు ఇచ్చినట్టు సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. సొసైటీ పరిధిలోని సీవోఈలకు సెలవు లు ఇవ్వలేదనేది అవాస్తమవని పేర్కొన్నారు.
- బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి
హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ) : బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని అన్ని గురుకులాలకు దసరా సెలవులు ఇచ్చినట్టు సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. సొసైటీ పరిధిలోని సీవోఈలకు సెలవు లు ఇవ్వలేదనేది అవాస్తమవని పేర్కొన్నారు.
సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు, జూనియర్ కాలేజీల్లో త్రైమాసిక పరీక్షలు ముగిసిన అనంతరమే ఈ నెల 23 వరకు సెలవులు ప్రకటించినట్టు తెలిపారు. సీవోఈలకు సైతం 22 వరకు సెలవులు ఇచ్చామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

