Ashish Reddy | సుకుమార్‌కు ఆశిష్ రెడ్డి కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా..?
యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ( Ashish Reddy) ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆశిష్ రెడ్డి స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు ధన్యవాదాలు తెలియజేస్తూ..ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)మేనల్లుడు ఆశిష్ రెడ్డి ( Ashish Reddy)ఇప్పటికే రౌడీ బాయ్స్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో ప్రస్తుతం సెల్ఫిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. విశాల్ కాశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ రెడ్డి స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కు ధన్యవాదాలు తెలియజేస్తూ..ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? సెల్ఫిష్ (Selfish) సినిమాకు మీ గొప్ప ఇన్ పుట్స్, సంభాషణలు అందించడమే కాకుండా సినిమాను పర్యవేక్షిస్తూ..ప్రాజెక్టును మీ భుజాలపై మోస్తున్నందుకు ధన్యవాదాలు సుక్కూ అన్న. సెల్ఫిష్ త్వరలోనే మీ ముందుకొస్తుంది..అంటూ విశాల్ కాశి, సుకుమార్‌తో దిగిన స్టిల్ షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. మరిన్ని వివరాలపై సుక్కూ టీం త్వరలో స్పష్టత రానుందని టాలీవుడ్ సర్కిల్ టాక్. ఇప్పటికే విడుదలైన సెల్ఫిష్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్‌లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Ashish Reddy
- Selfish
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

