Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ అందించి తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పూజాహెగ్డే. ఈ బ్యూటీ ప్రస్తుతం కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions & Cornerstone), కార్నర్ స్టోన్స్ లో జాయిన్ అయింది.
ఇండియాలో ఉన్న లీడింగ్ టాప్ హీరోయిన్లలో ఒకరు పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ భామ. మూడు భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ అందించి తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది పూజాహెగ్డే. ఈ బ్యూటీ ప్రస్తుతం కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions & Cornerstone), కార్నర్ స్టోన్స్ లో జాయిన్ అయింది.సంస్థ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ఉత్కంఠభరితమైన అందానికి క్రేజ్‌ను పెంచుతాం. పూజాహెగ్డే డీసీఏ కుటుంబంలో చేరింది. మొహంజోదారో, అల వైకుంఠపురంలో, బీస్ట్ స్టార్ నెక్ట్స్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో రణ్ వీర్ సింగ్ చేయబోతున్న సర్కస్ (Cirkus)లో కనిపించనుంది. సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దివాళిలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా స్టార్ కోసం పెద్ద విషయాలే ఉన్నాయి..అంటూ ట్వీట్ పెట్టింది. పూజాహెగ్డే డిఫరెంట్ లుక్స్ లో దిగిన విజువల్స్ తో రూపొందించిన వీడియోను షేర్ చేసింది ఏజెన్సీ.
పూజాహెగ్డే తెలుగు, తమిళ భాషల్లో కొత్తగా మరో సినిమాను ఒకే చేయలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్గా ఎఫ్ 3(Pooja Hegde)లో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఈ పొడుగు కాళ్ల సుందరి తెలుగులో నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్టులో కనిపించబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
A big warm #DCA welcome to @hegdepooja– She’s notched up hits in Hindi, Tamil & Telugu and she’s only just getting started. This bonafide pan-India star is set to have a BIG 2022 with Rohit Shetty’s Cirkus alongside Ranveer Singh, & the Salman Khan starrer Kabhi Eid Kabhi Diwali. pic.twitter.com/fPjCpQwPHj
— Dharma Cornerstone Agency (@DCATalent) June 16, 2022
Read Also : Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Ram Charan | రాంచరణ్‌తో లోకేశ్ కనగరాజ్ సీక్రెట్ మీటింగ్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

