Home
Telangana
Telangana Secures Fourth Place At 27th All India Police Band Competition Crpf Emerges Overall Champion
పోలీసు బ్యాండ్ పోటీల్లో తెలంగాణకు 4వ స్థానం
తెలంగాణలో నిర్వహించిన ఆలిండియా 27వ పోలీస్ బ్యాండ్ పోటీల్లో కేంద్ర పారా మిలటరీ విభాగం సీఆర్పీఎఫ్ విజేతగా నిలిచింది.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నిర్వహించిన ఆలిండియా 27వ పోలీస్ బ్యాండ్ పోటీల్లో కేంద్ర పారా మిలటరీ విభాగం సీఆర్పీఎఫ్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర పోలీస్ రెండోస్థానం, రాజస్థాన్ పోలీస్ మూడోస్థానం సాధించాయి. ఈ పోటీల్లో తెలంగాణ పోలీస్ బృందం ప్రతిభ చాటుకుంది.
పురుషుల విభాగంలో నిర్వహించిన ఓవరాల్ చాంపియన్షిప్లో తెలంగాణ పోలీసులకు నాలుగోస్థానం లభించింది. మొత్తం 21టీంలు పోలీస్ బ్యాండ్ పోటీల్లో పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో నిర్వహించిన బగుల్ కాల్ పోటీల్లో తెలంగాణ పోలీస్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో మహారాష్ట్ర పోలీస్ మొదటి స్థానంలో నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

