AP News | ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
AP News | ఏపీలో పెండింగ్‌లో ఉన్న 23 లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈనెల 26న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
AP News : ఏపీలో పెండింగ్‌లో ఉన్న 23 లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈనెల 26న పోలింగ్ జరుగనుంది. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంతో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేసింది.
23 లోకల్ బాడీస్ ఇవే..!
కార్పోరేషన్లు : శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు : ఆమదాలవలస (శ్రీకాకుళం జిల్లా), రాజాం (విజయనగరం), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు (పశ్చిమగోదావరి), చింతలపూడి (ఏలూరు), గుడివాడ, తాడిగడప (కృష్ణా), పొన్నూరు (గుంటూరు), నరసరావుపేట (పల్నాడు), కందుకూరు (ప్రకాశం), పొదిలి (మార్కాపురం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), శ్రీకాళహస్తి (తిరుపతి), బి కొత్తకోట (అన్నమయ్య), బాపట్ల.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
Gold Price | ఒకేరోజు రూ.1400 తగ్గిన బంగారం ధర.. 1.86 లక్షలకు దిగొచ్చిన వెండి..!
Alias Rukmini | టాలీవుడ్ హీరో నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!
Aldas Janaiah | అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

