Nallagonda : సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే

నల్లగొండ : దళితబంధు పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఎస్సీ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పాల్గొన్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Covid-19 Vaccines : ‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం
Srisailam Dam : శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద
Covid-19 Vaccine : బూస్టర్ డోస్‌పై వెనక్కి తగ్గని అగ్రరాజ్యాలు!
Jurala : జూరాల ప్రాజెక్టు గేట్ల మూసివేత
Bluetooth Headphones Blast : బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ పేలి బాలుడి మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

