Srisailam Dam : శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద
శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద | శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి..

హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతుండగా.. ఔట్ ఫ్లో 1,20,088 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను ఇప్పుడు 212.4385 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. అలాగే నాగార్జున సాగర్ డ్యామ్‌కు 66,057 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అదేస్థాయిలో ఔట్ ఫ్లో ఉన్నది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 580.70 అడుగులుంది. ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇవి కూడా చదవండి..
మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా ఆనంద్ గుడ్‌బై..?
No Rail Fare Concessions | రైలు టిక్కెట్లలో రాయితీ ఊసే లేదు..
Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Covid-19 Vaccines : ‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

