ఆంధ్రప్రదేశ్లో పగలు కూడా కర్ఫ్యూ..?
కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా ఏపీలో పగటి పూట కూడా కర్ఫ్యూ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. నిన్న ఒక్కరోజే 23,997 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. కరోనా ఉధృతిని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పగటి కర్ఫ్యూపై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

