అమర్నాథ్ యాత్రలో అనారోగ్యంతో అనకాపల్లి వాసి మృతి
Amarnath yatra|ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనకాపల్లి వాసి అమర్నాథ్ యాత్రలో అనారోగ్యంతో మృతి చెందారు. గవరపాలెం నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనకాపల్లి వాసి అమర్నాథ్ యాత్రలో అనారోగ్యంతో మృతి చెందారు. గవరపాలెం నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి అప్పారావు ఈనెల 2న 15 మందితో కలసి అమర్నాథ్ యాత్రకు బయలు దేరారు. బద్రినాథ్‌లో దర్శనం చేసుకుని అక్కడే రాత్రి బస చేశారు.
అప్పరావుకు రాత్రి ఊపరాడక పోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పారావు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

