పాక్లో మైనార్టీల మత స్వేచ్ఛపై దాడి పట్ల అమెరికా అసంతృప్తి
అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా తన వార్షిక నివేదికను వెల్లడించింది. పాకిస్తాన్లో మైనార్టీల మత స్వేచ్ఛపై దాడులు జరుగుతుండటం పట్ల అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది.

వాషింగ్టన్: అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా తన వార్షిక నివేదికను వెల్లడించింది. పాకిస్తాన్లో మైనార్టీల మత స్వేచ్ఛపై దాడులు జరుగుతుండటం పట్ల అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షను అమలుపర్చడం వల్ల పాకిస్తాన్లో మైనార్టీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నదని నివేదికలో పేర్కొన్నది.
పౌర సమాజం నుంచి అందిన ఫిర్యాదులను ఉటంకిస్తూ, దైవదూషణ చట్టాల కారణంగా ఈ ఏడాది కనీసం 35 మందికి మరణశిక్ష విధించినట్లు పేర్కొన్నది. 2019 సంవత్సరంలో ఈ చట్టం ప్రకారం 82 మందికి జీవిత ఖైదు, 29 మందికి మరణశిక్ష విధించారని విచారం వ్యక్తం చేసింది.
సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్జీఓ ప్రకారం, 2019 సంవత్సరంలో దైవదూషణ చట్టం ప్రకారం 199 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. దేశ చరిత్రలో ఒక ఏడాదిలో ఈ చట్టం కింద దోషులుగా నిర్ధారించబడిన వారిలో ఇదే అత్యధికం. దోషుల్లో ఎక్కువ మంది షియా (70 శాతం కేసులు), అహ్మదీయ ముస్లింలు (20 శాతం కేసులు) ఉన్నారు.
సున్నీ ఆధిపత్య ఇస్లామిక్ దేశంలో న్యాయస్థానాల నిర్ణయాలలో అహ్మదీయ ముస్లిం సమాజానికి ప్రాథమిక హక్కులు కూడా లేవు. జూలైలో యుఎస్ పౌరులను హత్య చేసినట్లు నివేదికలో పేర్కొన్నది. అలాగే, అహ్మదీ ముస్లిం తాహిర్ నసీమ్పై దైవదూషణ కేసు కూడా లేవనెత్తింది.
అమెరికా ప్రకటించిన ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఏ-జాన్వి, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ , ఇతర పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా షియా హజారా సమాజంలోని ప్రజలు హింసకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి..
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

