అర్హులంతా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి
ఓటరుగా నమోదుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. బీఎల్వోలు ఇటీవల స్వీకరించిన ఓటు దరఖాస్తులను శుక్రవారం మండలంలోని మొద్దులమడ, మామిళ్ళవారిగూడెం, ఆసుపాక, గుంటిమడుగు, కొత్తూరు, వినాయకపు రం, అశ్వారావుపేట గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
అశ్వారావుపేట, డిసెంబర్ 23: ఓటరుగా నమోదుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. బీఎల్వోలు ఇటీవల స్వీకరించిన ఓటు దరఖాస్తులను శుక్రవారం మండలంలోని మొద్దులమడ, మామిళ్ళవారిగూడెం, ఆసుపాక, గుంటిమడుగు, కొత్తూరు, వినాయకపు రం, అశ్వారావుపేట గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఓటు ప్రాధాన్యాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. ఏఎస్ఆర్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల స్థాయిని పరిశీలించారు. తహసీల్దార్ చల్లా ప్రసాద్, గిర్దావర్లు కృష్ణ, పద్మావతి, యూడీసీ లావణ్య పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

