‘సర్‌ను వెంటనే రద్దు చేయాలి’
ఓటు చోరీకి పాల్పడటం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్ మండిపడ్డారు. శనివారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ‘సర్'ను రద్దు చేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే అభిశంసించాలని డిమాండ్ చేస్తూ లోక్‌భవన్ ముట్టడికి యత్నించారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఓటు చోరీకి పాల్పడటం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్ మండిపడ్డారు. శనివారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ‘సర్’ను రద్దు చేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే అభిశంసించాలని డిమాండ్ చేస్తూ లోక్‌భవన్ ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ పన్నిన కుట్రతో దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దీనికి కారణమైన జ్ఞానేశ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించలేని ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AISF
- AIYF
- Gyanesh Kumar
- SIR protest
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

