మంత్రి పదవులకు రమేశ్ పొఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ రాజీనామా
మంత్రి పదవులకు రమేశ్ పొఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ రాజీనామా | కేబినెట్ విస్తరణకు కొద్ది గంటలకు ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం.

న్యూఢిల్లీ : కేబినెట్ విస్తరణకు కొద్ది గంటలకు ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గంగ్వార్ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రమేశ్ పోఖ్రియాల్ ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్ గంగ్వార్ కార్మిక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి ఉన్న థావర్ చంద్ గెహ్లాట్‌ను కేంద్రం కర్ణాటక గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో 81 మంత్రులకుగాను 53 మంది ఉన్నారు. రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
అసోం, మేఘాలయలో భారీ భూకంపం
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు
హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ షురూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

