హైదరాబాద్ : బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బండి భగీరథ్ మీద సెక్షన్ 7, 8 ఆఫ్ POCSO యాక్ట్ పెట్టకుండా, కేసును డైల్యూట్ చేసేందుకు 12,13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్నీ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సీత దయాకర్ రెడ్డికి వివరించామని పేర్కొన్నారు.
పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు
బండి భగీరథ్ మీద సెక్షన్ 7&8 ఆఫ్ POCSO యాక్ట్ పెట్టకుండా, కేసును డైల్యూట్ చేసేందుకు 12,13 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు
ఇదే విషయాన్నీ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సీత దయాకర్ రెడ్డికి వివరించాము
– అడ్వకేట్ లలితా రెడ్డి https://t.co/MTFSdLmgKw pic.twitter.com/6muqeDjMRy
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026