బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. నటి అరెస్ట్
బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. నటి అరెస్ట్ | బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ముంబై : బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన స్నేహితులతో పార్టీ జరుగుతుండగానే పోలీసులు పక్కా సమాచారం మేరకు.. రైడ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా నేహాల్ షాతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటి నేహాల్ షా తన బర్త్ డే సందర్భంగా నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చింది.
ఈ వేడుకకు గోవాకు చెందిన తన స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ కూడా హాజరయ్యాడు. వీరిద్దరూ మాదకద్రవ్యాలు సేవించారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంపై విచారణ జరుపుతున్నారు. అలాగే వీరికి మాదకద్రవ్యాల్ని సరఫరా చేసిన వారికి కోసం గాలిస్తున్నారు. నేహాల్ షా పలు బాలీవుడ్ చిత్రలతో పాటు రెండు తెలుగు చిత్రాల్లోనూ నటించింది.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

