లాస్ఏంజెలెస్: సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా వికెడ్, బ్రిడ్జర్టన్ సిరీస్‌ల నటుడు జొనాథన్ బెయిలీని పీపుల్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. సోమవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకల్లో 2025 సంవత్సరానికి జీవించి ఉన్న సెక్సియెస్ట్ మ్యాన్‌గా జొనాథన్ పేరును ప్రకటించారు.
ఇది చాలా గొప్ప గౌరవమని, అవార్డును తనకు ప్రకటించడంతో చాలా సంతోషించానని బెయిలీ పేర్కొన్నారు.