సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా నటుడు బెయిలీ
సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా వికెడ్, బ్రిడ్జర్టన్ సిరీస్‌ల నటుడు జొనాథన్ బెయిలీని పీపుల్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. సోమవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకల్లో 2025 సంవత్సరానికి జీవించి ఉన్న సెక్సియెస్ట్ మ్యాన్‌గా జొనాథన్ పేరును ప్రకటించారు.
లాస్ఏంజెలెస్: సెక్సియెస్ట్ మ్యాన్ అలైవ్‌గా వికెడ్, బ్రిడ్జర్టన్ సిరీస్‌ల నటుడు జొనాథన్ బెయిలీని పీపుల్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. సోమవారం జరిగిన 40వ వార్షికోత్సవ వేడుకల్లో 2025 సంవత్సరానికి జీవించి ఉన్న సెక్సియెస్ట్ మ్యాన్‌గా జొనాథన్ పేరును ప్రకటించారు.
ఇది చాలా గొప్ప గౌరవమని, అవార్డును తనకు ప్రకటించడంతో చాలా సంతోషించానని బెయిలీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

