Home
Telangana
Acb Officials Seize Rs 2 4 Lakh Unaccounted Cash From Water Board Joint Directors Car In Hyderabad
ఏసీబీ వలలో జలమండలి జాయింట్ డైరెక్టర్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ ఖైరతాబాద్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్ నివాసానికి తరలిస్తున్న అక్రమ నగదును ఏసీబీ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం మారుతి స్విఫ్ట్ కారును అధికారులు తనిఖీ చేశారు. ఈ వాహనం జలమండలి ఖైరతాబా ద్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు చెందినదిగా గుర్తించారు.
- లెక చూపని రూ.2.4 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ ఖైరతాబాద్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్ నివాసానికి తరలిస్తున్న అక్రమ నగదును ఏసీబీ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం మారుతి స్విఫ్ట్ కారును అధికారులు తనిఖీ చేశారు. ఈ వాహనం జలమండలి ఖైరతాబా ద్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు చెందినదిగా గుర్తించారు. ఆ కారులో లెకలో చూపని రూ. 2,40,000 నగ దు లభించగా, ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ అక్రమ నగదుకు పంచనామా నిర్వహించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

