Home
Telangana
Acb Officials Seize Rs 2 4 Lakh Unaccounted Cash From Water Board Joint Directors Car In Hyderabad
ఏసీబీ వలలో జలమండలి జాయింట్ డైరెక్టర్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ ఖైరతాబాద్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్ నివాసానికి తరలిస్తున్న అక్రమ నగదును ఏసీబీ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం మారుతి స్విఫ్ట్ కారును అధికారులు తనిఖీ చేశారు. ఈ వాహనం జలమండలి ఖైరతాబా ద్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు చెందినదిగా గుర్తించారు.
- లెక చూపని రూ.2.4 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ ఖైరతాబాద్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఏ శ్రీనివాస్ నివాసానికి తరలిస్తున్న అక్రమ నగదును ఏసీబీ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం మారుతి స్విఫ్ట్ కారును అధికారులు తనిఖీ చేశారు. ఈ వాహనం జలమండలి ఖైరతాబా ద్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు చెందినదిగా గుర్తించారు. ఆ కారులో లెకలో చూపని రూ. 2,40,000 నగ దు లభించగా, ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ అక్రమ నగదుకు పంచనామా నిర్వహించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | క్రీడారంగంపై సర్కార్ చిన్నచూపు : హరీశ్‌రావు
KTR | సాగర్ జలాలు ఆంధ్రార్పణం.. ఏపీ నీటి చోరీపై మాట్లాడరేం.. సీఎం, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నట్టు?
High court | బాధితులు, నిందితులను ఒకేచోట ఉంచరాదు.. పలు మార్గదర్శకాలు జారీచేసిన హైకోర్టు
India vs New Zealand | భారత్‌కు అసలు టెస్ట్..నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్
Horoscope | 19-11-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

