Home
National
Bsnl Launches Freedom 2 0 Offer Sim Card At Re 1 With Free Data And Calls For New Users
రూ.1 సిమ్‌తో బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్
ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఇటీవల రీచార్జ్ ధరలను భారీగా పెంచడంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ పేరిట కేవలం ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నది. ఇందులో 24 రోజుల పాటు ప్రతి రోజూ 1 జీబీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి.
- రోజుకు 1 జీబీ డాటా అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితం
న్యూఢిల్లీ: ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఇటీవల రీచార్జ్ ధరలను భారీగా పెంచడంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ పేరిట కేవలం ఒక్క రూపాయికే సిమ్ అందిస్తున్నది. ఇందులో 24 రోజుల పాటు ప్రతి రోజూ 1 జీబీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ఏడాది నవంబర్ 9 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదార్లకు మాత్రమేనని, ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను వాడుతున్న పాత వినియోగదారులకు వర్తించదని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

