Home
National
Thousands Of Voter Ids Found Near Narmada River In Madhya Pradesh Opposition Demands Probe
నర్మద ఒడ్డున వేలాది ఓటరు కార్డులు
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున వేలాది ఓటరు ఐడీ కార్డులు పడి ఉండటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మండలేశ్వర్లో నిస్వార్థ్ సేవా సమితి సభ్యులు ఒక ఘాట్‌ను శుభ్రం చేస్తుండగా అక్కడ వేలాది ఓటరు ఐడీ కార్డులు ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
- విచారణకు విపక్షం డిమాండ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున వేలాది ఓటరు ఐడీ కార్డులు పడి ఉండటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఖర్గోన్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మండలేశ్వర్లో నిస్వార్థ్ సేవా సమితి సభ్యులు ఒక ఘాట్‌ను శుభ్రం చేస్తుండగా అక్కడ వేలాది ఓటరు ఐడీ కార్డులు ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
లభ్యమైన ఈ కార్డుల్లో చాలావరకు ఇండోర్ లోని రావు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవి. అన్ని కార్డులు అక్కడ ఎందుకు, ఎవరు పడేశారో తెలియరాలేదు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ఓటరు ఐడీ కార్డులను సేకరించారు. కార్డులు దొరికిన విషయాన్ని మహేశ్వర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిర్ధారించారు. దీనిపై విచారణకు ఒక తహశిల్దార్‌ను నియమించినట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

