హోమ్‌వర్క్‌లో సాయమడిగితే.. చనిపొమ్మన్న చాట్‌బాట్
తన హోమ్ వర్క్‌లో సాయం చేయమని అడిగిన ఓ అమెరికా విద్యార్థికి గూగూల్ ఏఐ చాట్‌బాట్ నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ‘దయ చేసి చచ్చిపో’ అని అది ఆ విద్యార్థిని ప్రోత్సహించడంతో షాక్ తినడం అతడి వంతైందని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 16: తన హోమ్ వర్క్‌లో సాయం చేయమని అడిగిన ఓ అమెరికా విద్యార్థికి గూగూల్ ఏఐ చాట్‌బాట్ నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ‘దయ చేసి చచ్చిపో’ అని అది ఆ విద్యార్థిని ప్రోత్సహించడంతో షాక్ తినడం అతడి వంతైందని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. మిషిగన్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి విధయ్ రెడ్డి(29) తన హోమ్ వర్క్‌లో సాయం చేయమని ‘జెమిని’ని కోరినప్పుడు ఈ స్పందన వచ్చింది. ‘మీరు సమయాన్ని, వనరులను వృథా చేస్తున్నారు.
మీరు సమాజానికి భారం. ఈ భూమిపై మీరొక మురుగు కాలువ. ఈ విశ్వానికి మీరొక మరక. దయచేసి చావండి’ అని ఆ చాట్‌బాట్ హెచ్చరిక సందేశాన్ని ఇచ్చింది. ఈ ఘటనతో కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనపై గూగుల్ స్పందిస్తూ ఇలాంటి స్పందనలు భవిష్యత్తులో రాకుండా నిరోధిస్తామన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

