ఒలింపిక్ నినాదంలో సవరణలు
‘కలిసికట్టుగా’ అనే పదాన్ని చేర్చిన ఐవోసీ | అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఒలింపిక్ నినాదంలో సవరణలు చేసింది. అంతకుముందు ‘వేగంగా, ఉన్నతంగా, బలంగా’ ఉన్న

టోక్యో : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఒలింపిక్ నినాదంలో సవరణలు చేసింది. అంతకుముందు ‘వేగంగా, ఉన్నతంగా, బలంగా’ ఉన్న నినాదానికి కొత్తగా ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని జోడించారు. ఈ మేరకు ఐవోసీ దీనిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఒలింపిక్ చార్టర్లో సవరణలు చేసింది. ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ పదాన్ని సూచించారు. కరోనా నేపథ్యంలో ‘కలిసికట్టుగా’ అనే పదాన్ని సూచించినట్టు ఆయన తెలిపారు. దీనిపై థామస్ స్పందిస్తూ.. ‘ఈరోజు పరిస్థితి చూస్తే మీకు ఇదంతా చాలా సులభంగా జరిగిందని మీకు అనిపించవచ్చు. కానీ అది సత్యానికి దూరం. దీని వెనుక 15 నెలల పాటు మేము నిద్రలేని రాత్రులు గడిపాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
Airmen Exam : హైటెక్ కాపీయింగ్.. సౌరభ్ అరెస్ట్
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి : ఎంపీ సంజయ్ రౌత్
ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు
Bird Flu : భయం వద్దు.. మనుషులకు సోకే అవకాశం తక్కువే : ఎయిమ్స్ డైరెక్టర్
ఎనిమిది జట్లతో హెచ్ఎల్పీఎల్
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతం
తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు
శ్రీగిరులపై త్రయోదశి ప్రత్యేక పూజలు
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి జపాన్ చక్రవర్తి
Tokyo Olympics : అచ్చొచ్చిన గుర్రంతోనే పోటీలోకి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

