ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి జపాన్ చక్రవర్తి
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి జపాన్ చక్రవర్తి | టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో హాజరు కానున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులెవరూ

టోక్యో : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో హాజరు కానున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులెవరూ లేకుండా జరుగుతున్న ఈ ఒలింపిక్స్‌లో ముందుగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెయ్యి మంది వీఐపీల సమక్షంలోనే శుక్రవారం ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు నరుహిటో హాజరవుతుండగా.. ఆయన భార్య మహారాణి మసకొ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. నరుహిటో తండ్రి చక్రవర్తి అఖిహిటో1998 నగనో వింటర్ గేమ్స్‌ను ప్రారంభించగా.. ఆయన తాత హిరోహిటో 1964 టోక్యో సమ్మర్ గేమ్స్, 1972 సప్పొరో వింటర్ గేమ్స్‌ను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
Airmen Exam : హైటెక్ కాపీయింగ్.. సౌరభ్ అరెస్ట్
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి : ఎంపీ సంజయ్ రౌత్
ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు
Bird Flu : భయం వద్దు.. మనుషులకు సోకే అవకాశం తక్కువే : ఎయిమ్స్ డైరెక్టర్
ఎనిమిది జట్లతో హెచ్ఎల్పీఎల్
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్ష విజయవంతం
తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు
శ్రీగిరులపై త్రయోదశి ప్రత్యేక పూజలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

