HomeNews667 People Changed Seats This Time In The Polytechnic Internal Sliding
ఇంటర్నల్ స్లైడింగ్లో 667 సీట్ల మార్పిడి
పాలిటెక్నిక్ ఇంటర్నల్ స్లైడింగ్లో ఈ సారి 667 మంది సీట్లు మార్చుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ ఇంటర్నల్ స్లైడింగ్లో ఈ సారి 667 మంది సీట్లు మార్చుకున్నారు.
సీటు వచ్చిన కాలేజీలోనే మరో బ్రాంచీలో సీటు ఖాళీగా ఉంటే ఆయా సీటును భర్తీచేసేందుకు ఈ అవకాశం కల్పించగా, 667 మంది సీట్లు మార్చుకున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.